ప్రియ నేస్తమా..నీకై. నా మనసులో మెదిలిన అనేకమైన ఊసులు , నా జీవితం లో జరిగిన తమాషా సంఘటనలు , నా మదిలో మెదిలిన ఆలోచనలు..నా జీవితం నేర్పిన సత్యాలను పాఠాలుగా ...కొన్ని మీకు నవ్వు తెపించేవిగా మరి కొన్ని మిమల్ని ఆలోచింప చేసేవిగా ..మరి కొన్ని మిమల్ని ఉతేజింప చేసేవిగా ...ఉంటుందనే సంకల్పంతో ... అనేకమైన కబుర్లతో మీ మనసుల మీద వాలి !!.. మీ మనసులు గెలుస్తాననే ఆశతో.. ప్రియ నేస్తమా నీకై ..మీ ఉదయ భాస్కర్